గోషామహల్
స్వరూపం
గోషామహల్ | |
---|---|
suburb | |
దేశం | భారత దేశము |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
Government | |
• Body | GHMC |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు |
Planning agency | GHMC |
గోషామహల్ హైదరాబాదుకు శివారు ప్రాంతం. ఇది హైదరాబాదు పాత నగరంలోని భాగం. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ పోలీసు స్టేడియం ఉంది.[1]
T.Raja Singh Lodh Is BJP MLA From Goshamahal (Assembly constituency) from Hyderabad.