ఇజ్జత్ నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇజ్జత్ నగర్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 084
వాహనాల నమోదు కోడ్టిఎస్
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

ఇజ్జత్ నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఐటి హబ్‌కు సమీపంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

ప్రార్థన స్థలాలు[మార్చు]

ఈ ప్రాంతంలో షిర్డీ సాయిబాబా దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, దుర్గా దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయం, మసీదు ఇ ఎరాజ్, మసీదు-ఎ-అమీనా కలీమి మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇజ్జత్ నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని హైటెక్ సిటీలో, హఫీజ్‌పేట ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

ఇతర వివరాలు[మార్చు]

హ్యుందాయ్ మోటర్ కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Izzat Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.