జవహర్‌నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జవహర్‌నగర్,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కాప్రా మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.

జవహర్‌నగర్
—  రెవిన్యూ గ్రామం  —
జవహర్‌నగర్ is located in తెలంగాణ
జవహర్‌నగర్
జవహర్‌నగర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°30′37″N 78°33′36″E / 17.510261°N 78.559985°E / 17.510261; 78.559985
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్
మండలం కాప్రా
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 44,562
 - పురుషుల సంఖ్య 22,728
 - స్త్రీల సంఖ్య 21,834
 - గృహాల సంఖ్య 4,811
పిన్ కోడ్ 500087
ఎస్.టి.డి కోడ్ 08418

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్,బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హైదరాబాద్ క్యాంపస్),జవహర్ నగర్ పినియన్ హై స్కూల్, విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజి, సి.ఆర్.పి ఎఫ్. పబ్లిక్ స్కూల్, లిటిల్ రోజ్ గ్రామర్ స్కూల్,సెంట్ జోసెఫ్ మిస్సన్ స్కూల్, కె.జి.ఆర్. స్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఆల్వాల్ నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; సికింద్రాబాదు 17 కి.మీ

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా -మొత్తం 44562; పురుషులు 22728; స్త్రీలు 21834; గృహాలు 4811; ఆరు సంవత్సరాలకంటె తక్కువ వయస్సు గల పిల్లలు 5978; అక్షరాస్యత గల వారి సంఖ్య 28906.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు[మార్చు]