సూరారం (కుత్బుల్లాపూర్)
Jump to navigation
Jump to search
సూరారం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°32′29″N 78°26′02″E / 17.541395°N 78.433766°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
కుత్బుల్లాపూర్ మండలం | హైదరాబాదు |
తాలుకా | కుత్బుల్లాపూర్ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500 055 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి |
శాసనసభ నియోజకవర్గం | కుత్బుల్లాపూర్ |
పట్టణ ప్రణాళికా సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సూరారం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలంకు చెందిన గ్రామం.[1] ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ వార్డ్ నంబర్ 129లో ఉంది.[2][3]
భౌగోళికం
[మార్చు]ఇది 17°32′29″N 78°26′02″E / 17.541395°N 78.433766°E అక్షాంక్షరేఖాంశాల మధ్యలో ఉంది. లక్ష్మీ నగర్ కాలనీ, విశ్వకర్మ కాలనీ, వెంకటరామ కాలనీ, శివాలయ నగర్ కాలనీల మొదలైనవి సూరారాం గ్రామానికి సమీపంలో ఉన్నాయి.[4]
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూరారం మీదుగా నగరంలోని సికింద్రాబాద్, బాలానగర్, పంజాగుట్ట, సిబిఎస్, మెహదీపట్నం, దుండిగల్, గండిమైసమ్మ మొదలైన ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[5]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- సాయిబాబా దేవాలయం
- కట్టమైసమ్మ దేవాలయం
- దుర్గా దేవాలయం
- పోచమ్మ దేవాలయం
- మసీదు-ఇ-అహ్మద్-ఇ-నూర్
- మసీదు-ఇ-నజ్మా సుల్తానా
విద్యాసంస్థలు
[మార్చు]- మల్లారెడ్డి విద్యాసంస్థలు
- సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్
- తత్వ గ్లోబల్ స్కూల్
- యూరోకిడ్స్
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2021-07-09.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-07-09.
- ↑ "Telangana / Hyderabad News : Massive demolition drive at Suraram village". The Hindu. 2004-11-28. Archived from the original on 5 November 2012. Retrieved 2021-07-09.
- ↑ "Suraram Village, Suraram Locality". www.onefivenine.com. Retrieved 2021-07-09.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.