కుత్బుల్లాపూర్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కుత్బుల్లాపూర్‌, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలంలోని పట్టణం,రెవిన్యూ గ్రామం.[1]

కుత్బుల్లాపూర్‌
—  రెవిన్యూ గ్రామం  —
కుత్బుల్లాపూర్‌ is located in తెలంగాణ
కుత్బుల్లాపూర్‌
కుత్బుల్లాపూర్‌
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°29′58″N 78°27′30″E / 17.499313°N 78.458261°E / 17.499313; 78.458261
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ జిల్లా
మండలం కుత్బుల్లాపూర్‌
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

రైల్వే రవాణ సదుపాయము[మార్చు]

సనత్ నగర్ రైల్వ్లేస్టేషన్, పథేనగర్ బ్రిడ్జి రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరలో వున్న రైల్వే స్టేషనులు. ఇక్కడికి సికిందరాబాద్ రైల్వే స్టేషను 9 కి.మీ దూరములో ఉంది.[2]

విద్యా సంస్థలు[మార్చు]

ఇక్కడున్న పాఠశాలలు.[2].

  1. శ్రీరావూస్ హైస్కూల్,కుత్బుల్లాపూర్‌
  2. శ్రీరామవత్ మిడిల్ స్కూల్,కుత్బుల్లాపూర్‌
  3. శ్రీడిగి స్కూల్, కుత్బుల్లాపూర్‌
  4. పటేల్ హైస్కూల్, కుత్బుల్లాపూర్‌
  5. గీతాంజలి హైస్కూల్, కుత్బుల్లాపూర్‌

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
  2. 2.0 2.1 http://www.onefivenine.com/india/villages/Rangareddi/Quthbullapur/Quthbullapur

వెలుపలి లింకులు[మార్చు]