కుత్బుల్లాపూర్ (కుత్బుల్లాపూర్)
స్వరూపం
కుత్బుల్లాపూర్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°29′58″N 78°27′30″E / 17.499313°N 78.458261°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
మండలం | కుత్బుల్లాపూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
కుత్బుల్లాపూర్, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ మండలంలోని పట్టణం,రెవెన్యూ గ్రామం.[1]
రైల్వే రవాణా సదుపాయం
[మార్చు]సనత్ నగర్ రైల్వ్లేస్టేషన్, పథేనగర్ బ్రిడ్జి రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరలో వున్న రైల్వే స్టేషనులు. ఇక్కడికి సికిందరాబాద్ రైల్వే స్టేషను 9 కి.మీ దూరములో ఉంది.[2]
విద్యా సంస్థలు
[మార్చు]ఇక్కడున్న పాఠశాలలు.[2]
- శ్రీరావూస్ హైస్కూల్,కుత్బుల్లాపూర్
- శ్రీరామవత్ మిడిల్ స్కూల్,కుత్బుల్లాపూర్
- శ్రీడిగి స్కూల్, కుత్బుల్లాపూర్
- పటేల్ హైస్కూల్, కుత్బుల్లాపూర్
- గీతాంజలి హైస్కూల్, కుత్బుల్లాపూర్
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
- ↑ 2.0 2.1 http://www.onefivenine.com/india/villages/Rangareddi/Quthbullapur/Quthbullapur