ఫిరోజ్‌గూడ
స్వరూపం
ఫిరోజ్‌గూడ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 011 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఫిరోజ్‌గూడ, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలాపూర్ మండలంలో ఉంది.[1] హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఇదీ ఒకటి.
చరిత్ర
[మార్చు]నిజాం నిజాం పాలనలో హిందువుల, ముస్లింల పేర్ల ఆధారంగా ప్రాంతాలకు పేరు పెట్టేవారు. అలాంటి వాటిలో ఈ ఫిరోజ్‌గూడ ఒకటి.[2]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఫిరోజ్‌గూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ 2వ దశ ఎంఎంటిఎస్ నిర్మాణంలో ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Medchal−Malkajgiri district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 30 November 2016. Retrieved 26 January 2021.
- ↑ "Balanagar a hub for small & large industries". The Hans India. 29 April 2015. Retrieved 26 January 2021.
- ↑ "All that Railways seek is 35 acres at GMR". The Hans India. Retrieved 26 January 2021.