Jump to content

బజార్ ఘాట్

అక్షాంశ రేఖాంశాలు: 17°23′35″N 78°27′37″E / 17.393153°N 78.460272°E / 17.393153; 78.460272
వికీపీడియా నుండి
బజార్ ఘాట్
సమీపప్రాంతాలు
బజార్ ఘాట్ is located in Telangana
బజార్ ఘాట్
బజార్ ఘాట్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
బజార్ ఘాట్ is located in India
బజార్ ఘాట్
బజార్ ఘాట్
బజార్ ఘాట్ (India)
Coordinates: 17°23′35″N 78°27′37″E / 17.393153°N 78.460272°E / 17.393153; 78.460272
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

బజార్ ఘాట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం. ఇది పాతబస్తీ సమీపంలో ఉంది.[1]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో గోకుల్ నగర్, సయ్యద్ అజం కాలనీ, మొజాంపూరా, నాంపల్లి మార్కెట్, బ్యాటరీ లైన్ మొహల్లా, ఆఘాపురా, జామై మసీద్ రోడ్, జినా మసీదు రోడ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[2]

ప్రార్థన స్థలాలు

[మార్చు]

ఇక్కడ, సాయిబాబా దేవాలయం, దుర్గా మాతా దేవాలయం, మసీదు అల్ ఫుర్కాన్ అహ్లే హదీస్, మసీదు ఆజాద్ షా, మసీదు సుల్తాన్ నవాజ్ జంగ్ మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.

విద్యాసంస్థలు

[మార్చు]

ఇక్కడ, అన్వర్లు ఉలూమ్ జూనియర్ కళాశాల, అన్వర్-ఉల్-ఉలూమ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, తెలంగాణ పారిశ్రామిక శిక్షణ సంస్థ, డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, యూరోకిడ్స్, గౌతమ్ మోడల్ స్కూల్, సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్, హోలీ మదర్ హై స్కూల్, విద్యా వినయాలయ పాఠశాల మొదలైన విద్యాసంస్థలు ఉన్నాయి

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బజార్ ఘాట్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి కిలోమీటరు దూరంలోని నాంపల్లిలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Pin Code of Bazarghat Hyderabad". citypincode.in. Archived from the original on 2014-03-06. Retrieved 2014-03-06.
  2. "Bazar Ghat Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.