శంకర్ మఠం
స్వరూపం
శంకర్ మఠం | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 044 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
శంకర్ మఠం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నల్లకుంట సమీపంలోని ఒక ప్రాంతం.[1][2]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో బాయమ్మగల్లి, న్యూ నల్లుకుంట, శివం రోడ్, విద్యానగర్, ఆర్టీసి క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
శృంగేరి శారద పీఠం
[మార్చు]ఇక్కడ శంకర దేవాలయం ఉండడంవల్ల ఈ ప్రాంతానికి శంకర్ మఠం అనే పేరు వచ్చింది. హైదరాబాదులోని శృంగేరి మఠాలలో శాఖలలో ఈ మఠం పురాతనమైనది.[3]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శంకర్ మఠం మీదుగా నగరంలోని సికింద్రాబాదు, ఉప్పల్, ఇసిఐఎల్, నాంపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలో విద్యానగర్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Nallakunta Locality". www.onefivenine.com. Retrieved 2021-01-28.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-28.
- ↑ "Nallakunta". Sri Sringeri Sharada Peetham. Retrieved 2021-01-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-28.