శివం రోడ్
[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Disambiguation/templates' not found.]]
శివం రోడ్ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
నిర్దేశాంకాలు: 17°23′27″N 78°31′25″E / 17.390941°N 78.523493°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500 013 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | TS 11 |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
శివం రోడ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ సత్య సాయి బాబా నెలకొల్పిన శివం టెంపుల్ కారణంగా ఈ ప్రాంతానికి శివం రోడ్ అనే పేరు వచ్చింది. ఇది బాగ్ అంబర్‌పేట్ వార్డు పరిధిలోకి వస్తుంది.[1]
వాణిజ్య ప్రాంతం[మార్చు]
ఈ ప్రాంతంలో మంచి షాపింగ్ సముదాయాలు, అనేక కిరాణా దుకాణాలు ఉన్నాయి.
దేవాలయాలు[మార్చు]
సత్యసాయి బాబా నెలకొల్పిన శివం టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. షిర్డీ సాయి బాబా దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, అహోబిల్ మఠం (నరసింహస్వామి దేవాలయం), రామాలయం, పుట్టు లింగాల గుడి మొదలైన ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి.
రవాణా వ్యవస్థ[మార్చు]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శివం రోడ్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. దీనికి సమీపంలో విద్యానగర్ రైల్వే స్టేషను ఉంది.
బ్యాంకులు[మార్చు]
ఈ ప్రాంతంలో అనేక బ్యాంకులు, ఏటిఎంలు ఉన్నాయి.
- ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఏటిఎం
- ఇండియన్ బ్యాంక్ & ఏటిఎం
- భారతీయ స్టేట్ బ్యాంకు & ఏటిఎం
- సిండికేట్ బ్యాంకు & ఏటిఎం
- కార్పొరేషన్ బ్యాంకు & ఏటిఎం
- కరూర్ వైశ్యా బ్యాంకు & ఏటిఎం
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు
మూలాలు[మార్చు]
- ↑ మన తెలంగాణ (29 October 2015). "బల్దియాలో 150వార్డుల వివరాలు". Archived from the original on 18 September 2018. Retrieved 18 September 2018.