అక్షాంశ రేఖాంశాలు: 17°31′18″N 78°29′00″E / 17.521741°N 78.483421°E / 17.521741; 78.483421

పేట్ బషీరాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేట్ బషీరాబాద్‌
సమీప ప్రాంతం
పేట్ బషీరాబాద్‌ is located in Telangana
పేట్ బషీరాబాద్‌
పేట్ బషీరాబాద్‌
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°31′18″N 78°29′00″E / 17.521741°N 78.483421°E / 17.521741; 78.483421
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
టెలిఫోన్ కోడ్040
Vehicle registrationటిఎస్-26 X XXXX

పేట్ బషీరాబాద్‌, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కుత్బల్లాపూర్ శివారు ప్రాంతం.[1] ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ మండలం పరిధిలోకి వస్తుంది.[2]

చరిత్ర

[మార్చు]

సికందర్ జా మీర్ అక్బర్ ఆలీఖాన్ అసఫ్ జా III రెండవ కుమారుడైన 3వ నిజాం మీర్ బషీరుద్దీన్ ఆలీఖాన్ (సంసం ఉద్ దౌలా) పేరును ఈ ప్రాంతాలనికి పెట్టారు. ఇక్కడికి సమీపంలో జీడీమెట్ల, కుత్బుల్లాపూర్‌, నందనగర్, గాజులరామారం, సూరారం, రామరాజు నగర్, భెల్ కాలనీ, గ్రీన్ కౌంటీ కాలనీ, మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్‌ మీదుగా కోఠి, మేడ్చల్, ఎన్జీవోస్ కాలనీ, అఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలో బొల్లారం బజార్ రైల్వే స్టేషను, ఆల్వాల్ రైల్వే స్టేషను ఉన్నాయి.

పాఠశాలలు

[మార్చు]

ఇక్కడ సెయింట్ ఆన్స్ హైస్కూల్, షేర్వుడ్ హైస్కూల్ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Pet Basheerabad Locality". www.onefivenine.com. Retrieved 2021-02-02.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2021-02-02.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-02.

వెలుపలి లంకెలు

[మార్చు]