మహాత్మా గాంధీ బస్ స్టేషన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Coordinates: 17°22′41″N 78°28′48″E / 17.378055°N 78.480005°E / 17.378055; 78.480005

మహాత్మా బస్ స్టేషన్
(Imlibun Bus Station)
Mgbs hyderabad.jpg
మహాత్మా గాంధీ బస్ స్టేషనులో బస్సులు నిలిపి ఉన్న దృశ్యము
స్టేషన్ గణాంకాలు
చిరునామా గౌలిగౌడ, హైదరాబాదు
వాహనములు నిలుపు చేసే స్థలం ఉన్నది
సైకిలు సౌకర్యాలు ఉన్నది
సామాను తనిఖీ ఉన్నది
ఇతర సమాచారం
అందుబాటు Handicapped/disabled access
యాజమాన్యం TSRTC
Mahatma Gandhi's statue at the Bus Station

ఆసియాలోనే అతిపెద్దదిగా చెప్పబడే మహాత్మా గాంధీ బస్ స్టేషను హైదరాబాదు నగరంలో ఉంది. దీనిని ఇమ్లీబన్ బస్ స్టేషను అని కూడా పిలుస్తారు.[1]

నేపధ్యము[మార్చు]

నానాటికి పెరుగుతున్న హైదరాబాదు ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 1988, మే 20 న భూమిపూజ చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 12.50 కోట్ల రూపాయల వ్యయంతో ఆరేళ్ళకు దీని నిర్మాణం పూర్తిచేశారు. 1994 ఆగస్టు 17 న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి దీనిని ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వందల సంఖ్యలో ప్రతిరోజూ బస్సులు ఇక్కడికి వస్తుంటాయి.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]