Jump to content

రెయిన్ బజార్

వికీపీడియా నుండి
రెయిన్ బజార్
పాతబస్తీ
నగరం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500023
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంయాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

రెయిన్ బజార్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు పాతబస్తీలోని ఒక భాగం.[1]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో సాలాల నగర్, లక్ష్మి నగర్, రామచంద్రనగర్, ఈడి బజార్, అబూ సయీద్ కాలనీ, సర్దార్ ఖాన్ రోడ్, కవేలి కా మకాన్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[2]

ప్రార్థనా స్థలాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో నల్లపోచమ్మ దేవాలయం, సాయిబాబా దేవాలయం, వీరంజనేయస్వామి దేవాలయం, మస్జిద్-ఇ-బిలాల్, మసీదు ఇ జెహ్రా అబ్దుల్ రహమాన్, మసీదు-ఎ-ముస్తఫా మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రెయిన్ బజార్ మీదుగా బాగ్-ఇ-జహానారా, చార్మినార్, రిసాల బజార్, కేశవగిరి, కోఠి, లలితా బాగ్, ఎల్.బి.నగర్, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, హైకోర్టు మొదలైన ప్రంతాలకు బస్సులు నడుస్తాయి.[3] ఇక్కడికి సమీపంలోని యాకుత్‌పురాలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Rein Bazaar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
  2. "Rein Bazar, Rein Bazaar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.