మియాపూర్ (శేరిలింగంపల్లి)
మియాపూర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
రెవిన్యూ డివిజన్ | రాజేంద్రనగర్ |
మండలం | శేరిలింగంపల్లి మండలం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 049 |
Vehicle registration | టిఎస్ 07 |
లోక్‌సభ నియోజకవర్గం | చెవెళ్ళ |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
మియాపూర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదుకు వాయవ్యంగా 22.5 కి.మీ. (14 మైళ్ళ) దూరంలో ఉన్న మియాపూర్, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో భాగంగా హైదరాబాదు మహానగరపాలక సంస్థచే నిర్వహించబడుతోంది. హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థచే అభివృద్ధి చేయబడుతోంది.
మియాపూర్ - ఎల్.బి. నగర్ మెట్రో రైలు కారిడార్ లలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ మియాపూర్ ఒకటి.[1] ఇక్కడ అనేక పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలు ఉన్నాయి. జాతీయ రహదారి 65, పూణే - హైదరాబాదు - మచిలీపట్నం వంటి రహదారులు మియాపూర్ మీదుగా ఉన్నాయి.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
చరిత్ర
[మార్చు]మియాపూర్ పూర్వం ఒక చిన్న గ్రామంగా ఉండేది. చరిత్రలో ఎక్కువకాలంలో చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, మొఘలులు, అసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.[3] గతంలో దీనిని 'హైదరాబాద్ (గ్రామీణ)' Archived 2019-09-17 at the Wayback Machine జిల్లాగా పిలిచేవారు. ప్రస్తుతం మియాపూర్ రంగారెడ్డి జిల్లాలో ఒక భాగంగా ఉంది.
మియాపూర్ ప్రాంతాలు
[మార్చు]ఆస్పత్రులు (24/7 అత్యవసర సేవలు)
[మార్చు]- శ్రీ శంకర నేత్రాలయ[7]
- ప్రణామ్ హాస్పిటల్స్[8]
- క్లోవ్ దంత వైద్యశాల[9]
- మిర్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్[10]
- ఎలెడెంట్ డెంటల్[11]
అభివృద్ధి ప్రాజెక్టులు
[మార్చు]- రాబోయే ప్రాజెక్టులు
- హెచ్ఎంఆర్
- ఐసిబిటి
- ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ (టివోడి)[12]
- హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు మాస్టర్ ప్లాన్[13]
- ఉద్యానవనాలు
- బయోడైవర్సిటీ పార్క్, మయూరి నగర్, మియాపూర్[14][15]
- ఫైర్ స్టేషన్లు
- ఫైర్ స్టేషన్, హెచ్ఎంఆర్ డిపో- I, మియాపూర్[16]
- ఫైర్ స్టేషన్, ఐసిబిటి, మియాపూర్[17]
మౌలిక సదుపాయాలు
[మార్చు]రోడ్లు
[మార్చు]- ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసిబిటి), సర్వే నెంబరు 20, మియాపూర్ (రాబోయేది)[18][19][20][21][22]
- భారతీయ జాతీయ రహదారులు
- జాతీయ రహదారి 65, పూణే - హైదరాబాదు - సూర్యాపేట - విజయవాడ - మచిలీపట్నం హైవే మియాపూర్ గుండా వెళుతుంది
- జాతీయ రహదారి 7, వారణాసి - నాగపూర్ - హైదరాబాదు - బెంగుళూరు - కన్యాకుమారి రహదారి. జాతీయ రహదారి 9తో కలుస్తోంది.
- ఇంటర్మీడియట్ రింగ్ రోడ్లు[23]
- ఐఎంఆర్ఆర్ 2: మియాపూర్ - గచ్చిబౌలి
- ఐఎంఆర్ఆర్ 3: మియాపూర్ - కొంపల్లి
- రేడియల్ రోడ్లు
- ఆర్ఆర్ 9: మియాపూర్ - కూకట్పల్లి రహదారి (దీనిని జాతీయ రహదారి 9 అని కూడా పిలుస్తారు)[24]
- ఇతర ప్రధాన రహదారులు
- ఇన్నర్ రింగ్ రోడ్
- సమీప పాయింట్: తూర్పు: పంజాగుట్ట
- పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే
- సమీప పాయింట్: ఆగ్నేయం: మెహదీపట్నం
- నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్
- సమీప పాయింట్: ఉత్తరం: నెహ్రూ- నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, నిష్క్రమణ 5, దిండిగల్, మెదక్
- సమీప పాయింట్: పశ్చిమ: నెహ్రూ- నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, నిష్క్రమణ 3, ముతంగి, మెదక్
- సమీప పాయింట్: దక్షిణ: నెహ్రూ- నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, నిష్క్రమణ 19, నార్సింగి
- ప్రాంతీయ రింగ్ రోడ్ [29]
- తెలంగాణ రాష్ట్ర రహదారులు (టిఎస్ఎస్హెచ్)
రైలు
[మార్చు]- హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్)[30][31][32]
- మియాపూర్ మెట్రో స్టేషను
- మియాపూర్ డిపో- I
- భారతీయ రైల్వేలు [33]
- సిటీ రైలు - హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్
- హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను: మియాపూర్‌కు దక్షిణాన 2 కి.మీ. (1.2 మైళ్ళ) దూరంలో
- సుదూర రైలు - దక్షిణ మధ్య రైల్వే
- హైదరాబాదు రైల్వే స్టేషను: మియాపూర్‌కు ఆగ్నేయంగా 22.5 కి.మీ. (14 మైళ్ళ) దూరంలో
- సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను: మియాపూర్‌కు తూర్పున 21.5 కి.మీ. (13.4 మైళ్ళ) దూరంలో
- కాచిగూడ రైల్వేస్టేషను: మియాపూర్‌కు ఆగ్నేయంగా 24.5 కి.మీ. (15.2 మైళ్ళ) దూరంలో
- సిటీ రైలు - హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్
రవాణా
[మార్చు]మియాపూర్ ప్రాంతం రోడ్డు, రైలు, వాయు మార్గాల కలుపబడి ఉండడంతోపాటు హైదరాబాదు నగరంలోని ప్రయాణికుల కేంద్రంగా మారుతోంది.
- ఇంట్రా-సిటీ
- హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు
- హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ సిటీ రైలు
- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిటీ బస్సు మార్గాలు
- క్యాబ్స్ - క్యాబ్ ఛార్జీ కార్డు
- అద్దె కార్లు
- ఆటో రిక్షా
- ఇంటర్-సిటీ
- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలను కలిపే ఇంటర్-సిటీ బస్సు సర్వీసులు
- సుదూర ప్రయాణం - భారత రైల్వే ఆధ్వర్యంలోని దక్షిణ మధ్య రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలను కలిపే రైళ్ళ విభాగం.
- వాయుమార్గం - హైదరాబాద్ ఎయిర్ ట్రావెల్
- బాహ్య లింకులు
- ప్రయాణ సమాచారం Archived 2021-03-14 at the Wayback Machine
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "PM to lay foundation stone for Hyderabad metro rail on Feb 4". The Hindu Business Line, Hyderabad. 23 January 2012.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Chronicling Hyderabad's evolution". The Hindu, Hyderabad. Hyderabad, India. 19 July 2015.
- ↑ "Lokayukta ultimatum on lakes' encroachments". The Times of India, Hyderabad. 19 November 2011. Archived from the original on 2013-01-04. Retrieved 2020-12-14.
- ↑ "GHMC to secure 4 lakes around Hyderabad; will deal with encroachments". postnoon.com. Hyderabad, India. 21 February 2013.[permanent dead link]
- ↑ "Patel Cheruvu in for more trouble". The Times of India, Hyderabad. 23 May 2011. Archived from the original on 2013-01-26. Retrieved 2020-12-14.
- ↑ "Best Eye Hospital in Hyderabad - Sri Shankara Nethralaya". Archived from the original on 2020-07-22. Retrieved 2021-05-19.
- ↑ Best Hospital in Hyderabad - Pranaam Hospitals
- ↑ Best Dental Hospital in Hyderabad - dental.cx
- ↑ "- Mirra multi specialty hospital". Archived from the original on 2020-12-05. Retrieved 2020-12-14.
- ↑ Best dental Hospital in Hyderabad - Eledent Dental
- ↑ "Properties near metro stations can be turned commercial soon". The Times Of India, Hyderabad. Hyderabad, India. 31 December 2013.
- ↑ "Master plan for Hyderabad Metro Rail expansion". The New Indian Express, Hyderabad. Hyderabad, India. 3 July 2013. Archived from the original on 6 మే 2016. Retrieved 14 డిసెంబరు 2020.
- ↑ "Special: Hyderabad third greenest city in India". Deccan Chronicle. Hyderabad, India. 12 June 2013. Archived from the original on 14 December 2013. Retrieved 14 December 2020.
- ↑ "Development of Biodiversity park at Mayuri nagar colony, Circle No.XII, West Zone, GHMC". Archived from the original on 2016-03-04. Retrieved 2020-12-14.
- ↑ "HMR agrees to allot land for dedicated fire stations at Uppal, Miyapur". The Hindu, Hyderabad. Hyderabad, India. 25 January 2012.
- ↑ "Bid Summary – Development of Inter City BusTerminal at Miyapur, Hyderabad on PPP basis" (PDF). HMDA, Hyderabad. Hyderabad, India. 16 May 2011. Archived from the original (PDF) on 3 March 2016. Retrieved 14 December 2020.
- ↑ "Inter-city bus terminal to be developed as 1 lakh sft facility". The Hindu. Chennai, India. 8 June 2011.
- ↑ "HMDA nod to inter-city bus terminus". The Times of India, Hyderabad. 17 January 2012. Archived from the original on 2012-07-20. Retrieved 2020-12-14.
- ↑ "ICBT tender document" (PDF). Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2020-12-14.
- ↑ "Growth engines held up on the highway". The Hindu, Hyderabad. 17 March 2013.
- ↑ "At last, Miyapur bus terminal to take off". The Times Of India, Hyderabad. 29 March 2013. Archived from the original on 2013-04-01. Retrieved 2020-12-14.
- ↑ "Clarification by R&B official". The Times of India, Hyderabad. 11 July 2012.
- ↑ "Chaos, negligence on Miyapur - Kukatpally road angers residents". Archived from the original on 2013-05-13. Retrieved 2020-12-14.
- ↑ "Office of the Chief Minister, Government of Andhra Pradesh, India". Archived from the original on 2012-03-20. Retrieved 2020-12-14.
- ↑ "CM to start road works on 1st". Archived from the original on 2016-03-15. Retrieved 2020-12-14.
- ↑ Miyapur-Hafeezpet road (upcoming, see HMDA masterplan 2031)
- ↑ "HMDA Master Plan 2031" (PDF). Archived from the original (PDF) on 2014-01-21. Retrieved 2020-12-14.
- ↑ "Move over RRR on its way". The Hindu, Hyderabad. 2 January 2013.
- ↑ "Nagole depot renamed". The Hindu. Chennai, India. 28 November 2011.
- ↑ "HMR begins work on link roads". IBNLive.in.com, Hyderabad. 7 April 2012. Archived from the original on 11 ఏప్రిల్ 2012. Retrieved 14 December 2020.
- ↑ "Hyderabad Metro Rail". Archived from the original on 2018-11-03. Retrieved 2021-06-23.
- ↑ Indian Railways Archived 25 నవంబరు 2013 at the Wayback Machine