ఖాన్‌మెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖాన్‌మెట్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 049
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఖాన్‌మెట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1][2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు ఐటీ కారిడార్‌కి దగ్గరగా ఉన్నందున ఇది అనేక వాణిజ్య, నివాస కేంద్రంగా పరిణామం చెందింది.[3] హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 107వ వార్డు నంబరులో (మాదాపూర్) ఉంది.[4]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]

సమీప ప్రాంతాలు[మార్చు]

ప్రజా రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఖాన్‌మెట్ నుండి కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, విబిఐటి, రాంనగర్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[6] ఇక్కడికి సమీపంలోని బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  • షిర్డీ సాయిబాబా దేవాలయం
  • దుర్గా దేవాలయం
  • అయ్యప్ప స్వామి
  • మసీదు-ఈ-అమీనా కలీమి
  • ఇస్లామిక్ సెంటర్
  • మసీదు ఇ ఎరాజ్

మూలాలు[మార్చు]

  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 14 September 2021.
  2. "Khanamet Locality". www.onefivenine.com. Retrieved 2021-09-14.
  3. సాక్షి, హైదరాబాదు (10 January 2016). "ఐటీ..కొండంత అండ". Sakshi. Archived from the original on 12 September 2021. Retrieved 14 September 2021.
  4. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 14 September 2021.
  5. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  6. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.

ఇతర లింకులు[మార్చు]