మక్తా మహబూబ్ పేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మక్తా మహబూబ్ పేట్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 049
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

మక్తా మహబూబ్ పేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.[2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[3]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ప్రజా రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మక్తా మహబూబ్ పేట్ నుండి కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, పటాన్‌చెరు, ఉప్పల్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలోని చందానగర్, హఫీజ్‌పేట ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • షిర్డీ సాయిబాబా దేవాలయం
  • అయ్యప్ప స్వామి దేవాలయం
  • దుర్గా దేవాలయం
  • మసీదు ఇ ఎరాజ్
  • మసీదు-ఈ-అమీనా కలీమి

మూలాలు

[మార్చు]
  1. "Mahaboobpet Maktha Locality". www.onefivenine.com. Retrieved 20 September 2021.
  2. "Find Latitude And Longitude". Find Latitude and Longitude. Archived from the original on 7 ఏప్రిల్ 2022. Retrieved 20 September 2021.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 20 September 2021.
  4. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  5. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 20 September 2021.

ఇతర లింకులు

[మార్చు]