Jump to content

శేరిలింగంపల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°28′49″N 78°19′46″E / 17.480362°N 78.329372°E / 17.480362; 78.329372
వికీపీడియా నుండి
శేరిలింగంపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°28′49″N 78°19′46″E / 17.480362°N 78.329372°E / 17.480362; 78.329372
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం శేరిలింగంపల్లి
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 3,09,320
 - పురుషులు 1,60,556
 - స్త్రీలు 1,48,764
అక్షరాస్యత (2011)
 - మొత్తం 72.13%
 - పురుషులు 78.70%
 - స్త్రీలు 65.08%
పిన్‌కోడ్ {{{pincode}}}

శేరిలింగంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] శేరిలింగంపల్లి, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  26  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,09,320 - పురుషులు 1,60,556 - స్త్రీలు 1,48,764. [3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 96 చ.కి.మీ. కాగా, జనాభా 309,320. జనాభాలో పురుషులు 160,556 కాగా, స్త్రీల సంఖ్య 148,764. మండలంలో 74,614 గృహాలున్నాయి.[4]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-05.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.