మంచాల్‌ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మంచాల్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

మంచాల్‌
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో మంచాల్‌ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో మంచాల్‌ మండలం యొక్క స్థానము
మంచాల్‌ is located in తెలంగాణ
మంచాల్‌
మంచాల్‌
తెలంగాణ పటములో మంచాల్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°09′46″N 78°43′25″E / 17.1628°N 78.7236°E / 17.1628; 78.7236
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము మంచాల్‌
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 46,488
 - పురుషులు 23,879
 - స్త్రీలు 22,609
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.26%
 - పురుషులు 63.55%
 - స్త్రీలు 33.94%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి.అందులో 4 నిర్జన గ్రామాలు.ఇది ఇబ్రహీపట్నం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

సమీప మండలాలు[మార్చు]

మంచాల్ మండలానికి పడమరన ఇబ్రహీంపట్నం, మండలం, తూర్పున నారాయణపూర్ మండలం, చౌటుప్పల్ మండలం, ఉన్నాయి.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]