Coordinates: 16°53′21″N 78°24′59″E / 16.88907°N 78.416276°E / 16.88907; 78.416276

తలకొండపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తలకొండపల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°53′21″N 78°24′59″E / 16.88907°N 78.416276°E / 16.88907; 78.416276
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం తలకొండపల్లి
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,835
 - పురుషులు 27,020
 - స్త్రీలు 25,815
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.13%
 - పురుషులు 55.74%
 - స్త్రీలు 27.88%
పిన్‌కోడ్ 509321

తలకొండపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] తలకొండపల్లి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 63 కి. మీ. దూరంలో ఉంది. షాద్‌నగర్ నుండి ఆమనగల్ వెళ్ళు దారిలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన కందుకూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని - మొత్తం 52,835 - పురుషులు 27,020 - స్త్రీలు 25,81.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 245 చ.కి.మీ. కాగా, జనాభా 42,057. జనాభాలో పురుషులు 21,516 కాగా, స్త్రీల సంఖ్య 20,541. మండలంలో 9,892 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-06.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]