షాబాద్ మండలం
Jump to navigation
Jump to search
షాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
షాబాద్ | |
— మండలం — | |
రంగారెడ్డి జిల్లా పటంలో షాబాద్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో షాబాద్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°09′36″N 78°07′59″E / 17.160091°N 78.133122°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండల కేంద్రం | షాబాద్ |
గ్రామాలు | 25 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 51,334 |
- పురుషులు | 26,135 |
- స్త్రీలు | 25,199 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.52% |
- పురుషులు | 63.07% |
- స్త్రీలు | 37.57% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 62 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది చెవెళ్ళ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
సమీప మండలాలు[మార్చు]
చేవెళ్ళ, కొందుర్గ్, ఫరూక్ నగర్, కొత్తూర్
రాజకీయాలు[మార్చు]
మండలంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్యమైన నాయకులు జడల రాజేందర్ గౌడ్, కల్వకోల్ వెంకటయ్య,మతీన్. భారతీయ జనతా పార్టీలో లంబడి కిరణ్ కుమార్,లంబడి రాము,కొందుటి శ్రీధర్ రెడ్డి,కాల్వ రవీందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరుపున తమ్మలి రవీందర్ రెడ్డి, మంగలి శివకుమార్
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-18.