Jump to content

యాచారం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°02′45″N 78°40′00″E / 17.0458°N 78.6667°E / 17.0458; 78.6667
వికీపీడియా నుండి
యాచారం మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°02′45″N 78°40′00″E / 17.0458°N 78.6667°E / 17.0458; 78.6667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం యాచారం
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,409
 - పురుషులు 25,434
 - స్త్రీలు 23,975
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.38%
 - పురుషులు 66.02%
 - స్త్రీలు 35.87%
పిన్‌కోడ్ {{{pincode}}}

యాచారం మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] యాచారం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 60 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 316 చ.కి.మీ. కాగా, జనాభా 49,409. జనాభాలో పురుషులు 25,434 కాగా, స్త్రీల సంఖ్య 23,975. మండలంలో 11,490 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం
  1. చౌదర్‌పల్లి
  2. గన్‌గల్‌
  3. కొత్తపల్లి
  4. కుర్మిడ్డ
  5. మందిగౌరెల్లి
  6. మంతన్‌గౌడ్
  7. మంతన్‌గౌరెల్లి
  8. మేడిపల్లి
  9. మొగుళ్లవంపు
  10. నక్కర్త
  11. నల్లవెల్లి
  12. నానక్‌నగర్
  13. నందివనపర్తి
  14. నజ్దిక్ సింగారం
  15. తక్కెళ్లపల్లి
  16. తాటిపర్తి
  17. తూలేఖుర్ద్
  18. యాచారం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-05.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]