Coordinates: 17°08′41″N 78°17′19″E / 17.144727°N 78.288574°E / 17.144727; 78.288574

కొత్తూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°08′41″N 78°17′19″E / 17.144727°N 78.288574°E / 17.144727; 78.288574
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 65,241
 - పురుషులు 33,993
 - స్త్రీలు 31,248
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.51%
 - పురుషులు 66.22%
 - స్త్రీలు 39.69%
పిన్‌కోడ్ 509228


కొత్తూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] కొత్తూరు, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం షాద్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 106 చ.కి.మీ. కాగా, జనాభా 34,300. జనాభాలో పురుషులు 17,930 కాగా, స్త్రీల సంఖ్య 16,370. మండలంలో 8,015 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం
  1. మల్లాపూర్
  2. గూడూరు
  3. కొత్తూరు (సిటి)
  4. తిమ్మాపూర్
  5. తీగాపూర్
  6. పెంజెర్ల
  7. ఇన్ముల్‌నర్వ
  8. ఖాజీగూడ
  9. కొడిచర్ల
  10. శేరిగూడ
  11. సిద్దాపూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]