గుట్టల బేగంపేట్
గుట్టల బేగంపేట్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 075 |
Vehicle registration | టిఎస్ 07 |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
గుట్టల బేగంపేట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో గచ్చిబౌలి, గఫూర్నగర్, గోపనపల్లి, హఫీజ్‌పేట, ఇజ్జత్ నగర్, ఖాజాగూడ, ఖాన్‌మెట్, కొండాపూర్, కొత్తగూడ, మదీనాగూడ, మాదాపూర్, మక్తా మహబూబ్ పేట్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
ప్రజా రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గుట్టల బేగంపేట్ నుండి కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, విబిఐటి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలోని బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- దుర్గా దేవాలయం
- మసీదు ఇ మొయిన్
- మసీదు ప్రిన్స్ షహమత్ జా
విద్యాసంస్థలు
[మార్చు]- ఫ్రోబెల్ ఒకేషనల్ జూనియర్ కళాశాల
- తపస్య డిగ్రీ కళాశాల
- విద్యా వినయాలయ పాఠశాల
- సెయింట్ ఆన్స్ గర్ల్స్ హైస్కూల్
- మాక్స్ మైండ్ అబాకస్ & మెంటల్ మ్యాథ్స్ అకాడమీ
ఇతర వివరాలు
[మార్చు]ఇక్కడ ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం ఐటి పార్కులుగా మార్చింది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Guttala Begumpet Locality". www.onefivenine.com. Retrieved 2021-10-11.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 14 September 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 12 September 2021.
- ↑ "11 industrial clusters to be turned into IT parks". The New Indian Express. Archived from the original on 2021-10-11. Retrieved 2021-10-11.
- ↑ Rahul, N. (2020-12-10). "Industrial parks to be converted into IT parks". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2020-12-30. Retrieved 2021-10-11.
ఇతర లింకులు
[మార్చు]- CS1 Indian English-language sources (en-in)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- శేరిలింగంపల్లి మండలంలోని గ్రామాలు
- హైదరాబాదులోని ప్రాంతాలు