ఇసిఐఎల్ బస్ స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇసిఐఎల్ బస్ స్టేషను
బస్ టెర్మినల్
ECIL Bus station.JPG
ఇసిఐఎల్ బస్ స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాకమలానగర్, సికింద్రాబాదు, తెలంగాణ
భౌగోళికాంశాలు17°28′21″N 78°34′12″E / 17.472402°N 78.569907°E / 17.472402; 78.569907
మార్గము
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సైకిలు సౌకర్యాలుఉంది
ఇతర సమాచారం
ప్రారంభంఅక్టోబరు 2010
స్టేషన్ కోడ్ఇసిఐఎల్
యాజమాన్యంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

ఇసిఐఎల్ బస్ స్టేషను, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కమలానగర్ (కుషాయిగూడ)లో ఉన్న ఒక టెర్మినల్ బస్ స్టేషను. ఈ బస్ స్టేషను 2010లో నిర్మించబడింది. హైదరాబాదు, సికింద్రాబాదుల్లోని ప్రధాన బస్ స్టేషన్లలో ఇదీ ఒకటి.[1][2][3]

సేవలు[మార్చు]

ఈ బస్ స్టేషనులో రెండు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఒక ప్లాట్‌ఫాం నుండి సికింద్రాబాదుకు, మరో ప్లాట్‌ఫాం నుండి హైదరాబాదులోని వివిధ ప్రాంతాలు బస్సు సేవలు అందించబడుతున్నాయి. ఈ స్టేషను, ప్రతిరోజు కమలానగర్, ఇసిఐఎల్, ఎ.ఎస్. రావు నగర్, మౌలాలీ, కాప్రా, నేరెడ్‌మెట్‌, కుషాయిగుడ ప్రాంతాలలోని అనేక వేలమందికి సేవలు అందిస్తోంది.[4][5]

ప్లాట్‌ఫాంలు

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "RTC launches 13 new bus services".
  2. Lonely Planet (2013-09-01). +Bus Lonely Planet South India & Kerala. ISBN 9781743217948. {{cite book}}: Check |url= value (help)
  3. "Hyderabad...by she teams". Archived from the original on 2015-04-17. Retrieved 2021-01-15.
  4. "Hyderabad City Bus Routes Passing By Bus Stop Ecil Bus Stop". www.hyderabadcitybus.com. Retrieved 2021-01-15.
  5. "3H Bus route with Map and Time Table | Ecil Bus Stop to Afzalgunj Bus Stop Bus". www.onefivenine.com. Retrieved 2021-01-15.

ఇతర లంకెలు[మార్చు]