హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వార్డులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలన సౌలభ్యం కోరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వారు జోన్లు, సర్కిల్స్, వార్డులుగా విభజించడం జరిగింది.[1] హైదరాబాద్ సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్ అనే 5 జోన్లుగా విభజించబడింది. ప్రతిజోన్, సర్కిల్ గా విభజించబడి హైదరాబాద్ మొత్తం 18 సర్కిల్స్ గా విభజించబడింది. ఈ సర్కిల్స్ 150 వార్డులుగా విభజించబడ్డాయి. 2007 లెక్కల ప్రకారం ఒక్కో వార్డులో జనాభా ఉన్నారు.[2] ఈ 150 వార్డులను 200 వరకు పెంచే దిశలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ భావిస్తుంది.[3]

వార్డుల జాబితా

[మార్చు]
5 జోన్లుగా విభజించబడిన జి.హెచ్.ఎం.సి.
18 సర్కిల్స్ గా విభజించబడిన 5 జోన్లు
150 వార్డులుగా విభజించబడిన జి.హెచ్.ఎం.సి.
జోన్ సర్కిల్ వార్డు
తూర్పు జోన్ I. కాప్రా 1. కాప్రా
2. చర్లపల్లి
3. మల్లాపూర్
4. నాచారం
II. ఉప్పల్ కలాన్ 5. ఉప్పల్
6. హబ్సిగూడ
7. రామంతాపూర్‌
III. ఎల్.బి. నగర్ / గడ్డిఅన్నారం 8. కొత్తపేట
9. మన్సూరాబాద్‌
10. హయత్‌నగర్‌
11. వనస్థలిపురం
12. కర్మన్‌ఘాట్‌
13. చంపాపేట్‌
14. సరూర్‌నగర్‌
15. రామకృష్ణాపురం
16. గడ్డిఅన్నారం
17. పి అండ్‌ టి కాలనీ
దక్షిణ జోన్ IV. సర్కిల్ 1 18. ముసారాంబాగ్‌
19. సైదాబాద్‌
20. ఐ.ఎస్. సదన్
21. సంతోష్‌నగర్‌
22. రియాసత్‌నగర్‌
23. కంచన్‌భాగ్‌
24. బార్కాస్‌
25. చాంద్రాయణగుట్ట
26. జంగంమెట్‌
27. ఉప్పుగూడ
28. లలితాబాగ్‌
29. కళ్ళెం బజార్
30. కుర్మగూడ
31. ఛావుణి
32. అక్బర్‌బాగ్‌
33. శ్రీపురం కాలనీ
34. ఓల్డ్ మలక్ పేట
35. అజంపురా
36. డబీర్‌పురా
37. నూర్‌ఖాన్‌ బజార్‌
38. పత్తర్‌ఘట్టి
39. తలాబ్‌ చంచలం
40. మొఘల్‌పురా
41. గౌలిపురా
42. అలియాబాద్
V. సర్కిల్ 2 43. ఫలక్‌నుమా
44. నవాబ్‌సాహెబ్‌కుంట
45. జహనుమా
46. ​​ఫతేదర్వాజా
47. శాలిబండ
48. హుస్సేని ఆలం
49. ఘాన్సీ బజార్‌
50. బేగంబజార్
51. గోషామహల్‌
52. ధూల్‌పేట
53. పురానాపూల్‌
54. దూద్‌బౌలి
55. రామ్నాస్‌పురా
56. కిషన్‌బాగ్‌
VI. రాజేంద్ర నగర్ 57. శివరాంపల్లి
58. మైలార్‌దేవ్‌పల్లి
59. రాజేంద్ర నగర్
60. అత్తాపూర్
సెంట్రల్ జోన్ VII. సర్కిల్ 4 61. కార్వాన్
62. జియాగూడ
63. దత్తాత్రేయనగర్‌
64. మంగళ్‌హాట్‌
65. ఆసిఫ్ నగర్
66. మురాద్‌నగర్‌
67. మెహిదీపట్నం
68. గుడిమల్కాపూర్‌
69. లంగర్‌హౌస్‌
70. టోలీచౌకీ
71. నానల్‌ నగర్‌
72. అహ్మద్ నగర్
73. విజయనగర్‌ కాలనీ
74. చింతల్‌బస్తీ
75. మల్లేపల్లి
76. రెడ్ హిల్స్
VIII. సర్కిల్ 6 77. జాంబాగ్‌
78. గన్‌ఫౌండ్రీ
79 సుల్తాన్ బజార్
IX. సర్కిల్ 3 80. హిమాయత్‌నగర్‌
81. బర్కత్‌పురా
82. కాచిగూడ
83. గోల్నాక
84. అంబర్‌పేట
85. బాగ్‌ అంబర్‌పేట
86. విద్యానగర్
87. నల్లకుంట
88. బాగ్‌ లింగంపల్లి
89. అడిక్‌మెట్‌
90. రాంనగర్‌
91. ముషీరాబాద్
92. భోలక్‌పూర్‌
93. గాంధీనగర్
94. కవాడిగూడ
95. దోమల్‌గూడ
X. సర్కిల్ 5 96. ఖైరతాబాద్‌
97. పంజాగుట్ట
98. సోమాజీగూడ
99. సంజీవ రెడ్డి నగర్
100. బల్కంపేట
101. కందుకూరు
102. ఎర్రగడ్డ
103. వెంగళరావునగర్‌
104 శ్రీనగర్ కాలనీ
105. బంజారా హిల్స్
106. యూసఫ్‌గూడ
107. రహమత్‌నగర్‌
108. బోరబండ
109. జూబ్లీ హిల్స్
110. షేక్‌పేట
వెస్ట్ జోన్ XI & XII. శేరిలింగంపల్లి (ఉత్తర, దక్షిణ) 111. గచ్చిబౌలి
112. శేరిలింగంపల్లి
113. హఫీజ్‌పేట
114 చందానగర్
XIII. రామచంద్ర పురం / పటాన్‌చెరు 115. రామచంద్రాపురం
116. పటాన్‌చెరు
XIV. కూకట్ పల్లి 117. కేపీహెచ్‌బీ కాలనీ
118. మూసాపేట
119. మోతీనగర్‌
120. శోభన కాలనీ / ఫతేనగర్‌
121. ఓల్డ్‌బోయిన్‌పల్లి
122. కూకట్‌పల్లి
123. వివేకానంద నగర్ కాలనీ
124. హైదర్‌నగర్‌
నార్త్ జోన్ XV. కుత్బుల్లాపూర్ 125. గాజులరామారం
126 జగద్గరిగుట్ట
127. చింతల్‌
128 షాపూర్‌నగర్‌
129. సూరారం కాలనీ
130. కుత్బుల్లాపూర్‌
131. జీడిమెట్ల
XVI. అల్వాల్ 132 - అల్వాల్‌
133 - మాచ బొల్లారం
134 - యాప్రాల్‌
XVII. మల్కాజ్ గిరి 135 - డిఫెన్స్‌కాలనీ
136 - మౌలాలీ
137 - సఫిల్‌గూడ
138 - గౌతమ్‌నగర్‌
139 - ఓల్డ్‌ మల్కాజిగిరి
XVIII. సికింద్రాబాద్ డివిజన్ 140. తార్నాక
141. మెట్టుగూడ
142. సీతాఫల్‌మండి
143. బౌద్ధ నగర్
144. చిలకలగూడ
145. పద్మారావునగర్
146. బన్సీలాల్ పేట
147. రాంగోపాల్‌పేట
148. బేగంపేట
149. మారేడ్‌పల్లి
150. అడ్డగుట్ట

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Delimination of Election Wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 10 November 2011. Retrieved 4 September 2015.
  2. "BJP's plea to GHMC Commissioner". The Hindu. Chennai. 14 August 2007. Archived from the original on 3 December 2007. Retrieved 4 September 2015.
  3. S Bachan Jeet Singh (11 May 2015). "GHMC Prepars Draft Plan for Delimitation of Wards". The New Indian Express. Chennai. Archived from the original on 30 అక్టోబరు 2015. Retrieved 4 September 2015.