రెడ్ హిల్స్ (హైదరాబాదు)
Appearance
రెడ్ హిల్స్ | |
---|---|
సమీప ప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 004 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
రెడ్ హిల్స్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో బాగర్ కాంప్లెక్స్, మహేష్ నగర్, హరి నగర్, బ్రూక్ బాండ్ కాలనీ, నాంపల్లి మార్కెట్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
ప్రధాన సంస్థలు
[మార్చు]ఇక్కడ, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేత ప్రారంభించబడిన నీలోఫర్ హాస్పిటల్ ఉంది.[2][3] ఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్,[4] ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి.[5]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ మీదుగా సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, వెంకటపురం, కోఠి, నెహ్రూ జూ పార్క్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[6] ఇక్కడ లక్డి కా పూల్ రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషనులలో ఎంఎంటిఎస్ రైలు సర్వీసు ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Red Hills Locality". www.onefivenine.com. Retrieved 2021-02-01.
- ↑ "Niloufer Hospital". nilouferhospital.in. Retrieved 2021-02-01.
- ↑ "Niloufer Hospital | Times of India". The Times of India. Retrieved 2021-02-01.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Why don't people in Hyderabad prefer public transport?". The New Indian Express. Archived from the original on 2021-02-13. Retrieved 2021-02-01.
- ↑ India, The Hans (2018-04-07). "Workshop on 'Toxicity in The City'". www.thehansindia.com. Retrieved 2021-02-01.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-01.