అక్షాంశ రేఖాంశాలు: 17°25′48″N 78°29′23″E / 17.43000°N 78.48972°E / 17.43000; 78.48972

రాణిగంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణిగంజ్
పట్టణప్రాంతం
రాణిగంజ్ బస్ డిపో
రాణిగంజ్ బస్ డిపో
రాణిగంజ్ is located in Telangana
రాణిగంజ్
రాణిగంజ్
Location in Telangana, India
రాణిగంజ్ is located in India
రాణిగంజ్
రాణిగంజ్
రాణిగంజ్ (India)
Coordinates: 17°25′48″N 78°29′23″E / 17.43000°N 78.48972°E / 17.43000; 78.48972
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500003
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

రాణిగంజ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. సికిందరాబాదుకి సమీపంలో ఉన్న ఈ రాణిగంజ్ లో ఇంజనీరింగ్ కు సంబంధించిన సామాన్లు లభిస్తాయి.

వాణిజ్యం

[మార్చు]

సికింద్రాబాదుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఇంజనీరింగ్ సామానులు (నట్లు, బొల్టులు, స్క్రూలు, మోటార్ పంపులు, కరెంట్ సామానులు) లకు చాలా ప్రసిద్ధి పొందింది.

దేవాలయాలు

[మార్చు]

శ్రీ ఖద్గేశ్వర్ మహదేవ్ లాల్ దేవాలయం, ఆర్య సమాజ్ మందిరం, సాయిబాబా దేవాలయం, శ్రీ ఆంజనూయస్వామి దేవాలయం, శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, శివాలయం, ఎల్లమ్మ దేవాలయం, బాల హనుమాన్ దేవాలయం

బస్సు డిపో

[మార్చు]

గౌలిగూడ బస్టాండ్లో ఉన్న మాదిరిగానే రాణిగంజ్ బస్సుడిపోలో కూడా 1930లో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండు మిసిసిపీ హ్యాంగర్లను ఏర్పాటుచేయడం జరిగింది. బట్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (అమెరికా) నుంచి దిగుమతి చేసుకొని 350 అడుగుల పొడవుతో, 150 అడుగుల వెడల్పుతో, 60 అడుగుల ఎత్తులో అర్ధచంద్రాకారంలో విశాలంగా నిర్మించిన ఈ మిసిసిపీ హెలికాప్టరు హ్యాంగర్లను నిజాం తన వ్యక్తిగత ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోసం ఉపయోగించేవాడు.[1][2][3]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాణిగంజ్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఈ ప్రాంతంలో బస్సు డిపో కూడా ఉంది. ఇక్కడికి సమీపంలో జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (6 July 2018). "కుప్పకూలిన గౌలిగూడ హ్యాంగర్". Archived from the original on 6 July 2018. Retrieved 17 November 2018.
  2. Telangana Today, Hyderabad (7 July 2018). "Demolishing Mississippi Hangar big challenge". S. Sandeep Kumar. Archived from the original on 18 November 2018. Retrieved 18 November 2018.
  3. Deccan Chronicle, Nation, Current Affirs (12 June 2018). "Mississippi aircraft hangar languishes in civic neglect". Asif Yar Khan. Archived from the original on 18 November 2018. Retrieved 18 November 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=రాణిగంజ్&oldid=4149837" నుండి వెలికితీశారు