చత్తా బజార్
చత్తా బజార్ | |
---|---|
సమీపప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 012 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
విదాన్ సభ నియోజకవర్గం | గోషామహల్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
చత్తా బజార్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదులోని పురాతన బజార్లలో ఒకటైన ఈ చత్తా బజార్, పైకప్పు కింద దుకాణాలను నిర్వహించిన మొట్టమొదటి బజార్.[2]
సమీప ప్రాంతం
[మార్చు]ఇక్కడికి సమీపంలో యూసఫ్ బజార్, మురాగ్ ఖానా, దారుల్షిఫా, మదీనా సర్కిల్, మీర్ ఆలం మండి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సింధీ కాలనీ మీదుగా సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, జెబిఎస్, తుకారాం గేట్, రాజేంద్రనగర్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలో డబీర్‌పూర్, యాకుత్‌పురా ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.
ఇతర వివరాలు
[మార్చు]ఈ ప్రాంతం వివాహాది శుభ కార్యక్రమాలకోసం కార్డులను ముద్రించే ప్రధాన మార్కెట్లలో ఒకటిగా పేరొందింది. ప్రత్యేకంగా కాలిగ్రాఫ్ చేసిన, అలంకరించబడిన ఉర్దూ ముద్రణ ఇక్కడ ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 250 ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Chatta Bazaar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
- ↑ "Head for Chatta Bazar for calligraphy cards". TOI. 14 October 2003. Archived from the original on 2013-01-03. Retrieved 2021-01-31.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.