నారాయణగూడ
స్వరూపం
నారాయణగూడ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°24′N 78°01′E / 17.400°N 78.017°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 029 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
నారాయణగూడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు నగర నడిబొడ్డున ఉన్న నారాయణగూడ విద్యావ్యాపారనివాస ప్రాంతంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
నివాస ప్రాంతం
[మార్చు]నారాయణగూడ హైదరాబాదులో ప్రముఖ నివాస ప్రాంతంగా పేరుపొందింది. జనావాసానికి కావలసిన అన్ని సౌకర్యాలు, నిత్యావసర వస్తువులు ఈ ప్రాంతంలో లభిస్తాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలకు నిలయంగా ఈ నారాయణగూడ ఉంది.
విద్యాసంస్థలు
[మార్చు]నారాయణగూడ ప్రాంతం విద్యాసంస్థలకు నిలయంగా మారింది.[1] ఈ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు (పాఠశాలలు, కళాశాలలు) ఉన్నాయి.
- రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల[2]
- రత్న జూనియర్ కళాశాల
- పద్మావతి ఒకేషనల్ జూనియర్ కళాశాల
- విజయవాడ నలంద జూనియర్ కళాశాల ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
- విజిఆర్ పారామెడికల్ ఒకేషనల్ టౌన్ డిగ్రీ, పి జి కళాశాల
- హెచ్.ఆర్.డి. డిగ్రీ కళాశాల
- కేశవ్ మెమోరియల్ డిగ్రీ అండ్ పి జి కళాశాల
- ఫియిట్జీ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్
- హెచ్.ఆర్.డి. పీజి కళాశాల
- పండిట్ నరేంద్ర ఓరియంటల్ కళాశాల అండ్ హిందీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- సెయింట్ థామస్ జూనియర్ కళాశాల
- నారాయణ జూనియర్ కళాశాలలు
- నవ చైతన్య జూనియర్ కళాశాల
- మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల[3]
- శాంతి గర్ల్స్ కో-ఎడ్యుకేషన్ కళాశాల
- విద్యానికేతన్ జూనియర్ కళాశాల
- గుంటూరు వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్
- సమత డిగ్రీ కళాశాల అండ్ పి.జి కళాశాల
- హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిగ్రీ కళాశాల
- నారాయణ ఎడ్యుకేషనల్ సోసైటీ
- న్యూ ఎరా జూనియర్ కళాశాల
- జగృతి డిగ్రీ అండ్ పి.జి కళాశాల
- శిరీష్ హిరాలాల్ కళాశాల
- పద్మావతి ఇకేషనల్ జూనియర్ కళాశాల
- స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్
- రచన కాలేజ్ ఆఫ్ జర్నలిజం
- జాహ్నవి డిగ్రీ కళాశాల[4]
- విద్యానికేతన్ జూనియర్ కళాశాల
- కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ
ఇతర భవనాలు
[మార్చు]- వైఎంసీఏ[5]
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నారాయణగూడ మీదుగా ఉప్పల్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, కోఠి వంటి వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. సమీపంలోనే కాచిగూడ రైల్వేస్టేషను కూడా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Green gift for residents of Narayanaguda
- ↑ Deccan Chronicle, Nation, Current Affairs. "Narayanguda Women's college, Venkata Rama Reddy's brain child". Retrieved 4 August 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ మనం న్యూస్, వార్తలు. "సాహితీ తేజోమూర్తి నందగిరి ఇందిరాదేవి". Archived from the original on 6 మార్చి 2018. Retrieved 4 August 2018.
- ↑ సాక్షి, క్రీడలు. "ఖో–ఖో విజేత సెయింట్ పాయ్స్". Retrieved 4 August 2018.