బండ్లగూడ జాగీర్ (గండిపేట్ మండలం)
Appearance
బండ్లగూడ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°21′16″N 78°23′07″E / 17.354334°N 78.385295°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | రాజేంద్రనగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 12,734 |
- పురుషుల సంఖ్య | 6,524 |
- స్త్రీల సంఖ్య | 6,210 |
- గృహాల సంఖ్య | 2,868 |
పిన్ కోడ్ | 500080 |
ఎస్.టి.డి కోడ్ |
బండ్లగూడ జాగీర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ కేంద్రం
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు. [2]
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 556 మీ.ఎత్తులో ఉంది.[3]
గుణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 12,734 - పురుషుల సంఖ్య 6,524- స్త్రీల సంఖ్య 6,210 - గృహాల సంఖ్య 2,868
విద్యా సౌకర్యాలు
[మార్చు]విశ్వభారతి హైస్కూల్, అర్చంజెల్స్ హైస్కూల్, రావూస్ స్కూల్, మార్వెల్ హైస్కూల్, శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం
రవాణా సౌకర్యాలు
[మార్చు]సిటీబస్సు సౌకర్యం ఉంది. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 10 కి.మీ దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ https://www.census2011.co.in/data/town/574243-bandlaguda-andhra-pradesh.html
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-15. Retrieved 2016-07-08.