Jump to content

మణికొండ కల్సా

అక్షాంశ రేఖాంశాలు: 17°24′10″N 78°22′38″E / 17.4027233°N 78.3773127°E / 17.4027233; 78.3773127
వికీపీడియా నుండి
మణికొండ కల్సా
—  రెవెన్యూ గ్రామం  —
మణికొండ కల్సా is located in తెలంగాణ
మణికొండ కల్సా
మణికొండ కల్సా
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°24′10″N 78°22′38″E / 17.4027233°N 78.3773127°E / 17.4027233; 78.3773127
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 500081
ఎస్.టి.డి కోడ్

మణికొండ కల్సా, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలంలోని గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.

వెలుపలి లింకులు

[మార్చు]