రాజేంద్రనగర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాజేంద్రనగర్
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో రాజేంద్రనగర్ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో రాజేంద్రనగర్ మండలం యొక్క స్థానము
రాజేంద్రనగర్ is located in Telangana
రాజేంద్రనగర్
తెలంగాణ పటములో రాజేంద్రనగర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°18′45″N 78°24′00″E / 17.31250°N 78.40000°E / 17.31250; 78.40000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము రాజేంద్రనగర్
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 3,07,175
 - పురుషులు 1,56,621
 - స్త్రీలు 1,50,554
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.41%
 - పురుషులు 71.35%
 - స్త్రీలు 54.69%
పిన్ కోడ్ {{{pincode}}}

రాజేంద్రనగర్, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

హైదరాబాదు, సింగాపూరు, ఫరూక్ నగర్, సంగారెడ్డి

సమీప మండలాలు[మార్చు]

షంషాబాద్, హైదరాబాదు, మొయినాబాదు, చేవెళ్ళ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గవర్నమెంట్ జూనియర్ కాలేజి, కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్, విజేత స్కూల్, రాజేంద్రనగర్

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

సమీప రైల్వేస్టేషన్; బుద్వేల్, సివరాంపల్లి, మేజర్ స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ

మండలంలోని పట్టణాలు[మార్చు]

గుణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,07,175 - పురుషులు 1,56,621 - స్త్రీలు 1,50,554

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]


  1. "http://www.onefivenine.com/india/villages/Rangareddi/Rajendranagar/Rajendranagar". Retrieved 7 July 2016.  External link in |title= (help)