Jump to content

గగన్‌పహడ్

వికీపీడియా నుండి
గగన్‌పహడ్
నగరంలోని ప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్ జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

గగనపహాడ్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1] ఇది శంషాబాద్ మండలానికి 8 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధికి చెందిన ప్రాంతం.పిన్ కోడ్ 500077, తపాలా ప్రధాన కార్యాలయం కటేధాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది.తెలుగు ఇక్కడ స్థానిక భాష.ఉర్ధూ,హిందీ భాషలు మాట్లాడతారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

మాణిక్య కాలనీ, పద్మశాలిపురం, తెలంగాణ ఎన్.జి.ఓ.స్. కాలనీ, ఫేజ్ -2 గగన్ పహాడ్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలు.

సమీప నగరాలు

[మార్చు]

హైదరాబాదు, ఫరూఖ్ నగర్, సింగాపూర్, సంగారెడ్డి

రాజకీయాలు

[మార్చు]

ఈ ప్రాంతంలో టిడిపి, టిఆర్ఎస్, ఐఎన్‌సి ప్రధాన రాజకీయ పార్టీలు.

విశేషాలు

[మార్చు]

గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్య జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికయ్యాడు. రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.1,11,116 చెక్కును అందజేశాడు.జాతీయ స్థాయిలో అవార్డు అందుకొనుటకు తాను విమానంలో ప్రయాణిస్తానని కలలో కూడా అనుకోలేదని వెంకటయ్య అన్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
  3. "నగరంలో ఓవర్ నైట్ సెలబ్రిటీ వెంకటయ్య". Sakshi. 2016-08-05. Retrieved 2020-06-28.

వెలుపలి లంకెలు

[మార్చు]