దమ్మాయిగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దమ్మాయిగూడ,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలానికి చెందిన గ్రామం.[1]

దమ్మాయిగూడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ జిల్లా
మండలం అల్వాల్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 08720
ఎస్.టి.డి కోడ్ 500083

సమీప గ్రామాలు[మార్చు]

జవహర్‌నగర్ 5 కి.మీ. చీర్యాల్ 5 కి.మీ. పర్వతపూర్ 7 కి.మీ.యాద్గార్‌పల్లి 7 కి.మీ. తూముకుంట 8 కి.మీ దూరంలో ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

ఈ గ్రామం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగము. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 159 ఓట్ల ఆధిక్యత లభించింది.[2] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1653 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 1494 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 665 ఓట్లు లభించాయి.

మూలాలు[మార్చు]

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/249.Medchal.-Final.pdf
  2. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009

వెలుపలి లంకెలు[మార్చు]