Jump to content

కౌకూర్ (అల్వాల్ మండలం)

అక్షాంశ రేఖాంశాలు: 17°31′57″N 78°31′46″E / 17.532374°N 78.529446°E / 17.532374; 78.529446
వికీపీడియా నుండి
కౌకూర్
గ్రామం
కౌకూర్ is located in Telangana
కౌకూర్
కౌకూర్
తెలంగాణలో ప్రాంతం ఉనికి
కౌకూర్ is located in India
కౌకూర్
కౌకూర్
కౌకూర్ (India)
Coordinates: 17°31′57″N 78°31′46″E / 17.532374°N 78.529446°E / 17.532374; 78.529446
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
నగరంసికింద్రాబాద్
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
టెలిఫోన్ కోడ్040
Vehicle registrationTS 07 X XXXX

కౌకూర్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంకు చెందిన పట్టణ ప్రాంతం.[1][2] సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలోని కౌకూర్, వేగంగా అభివృద్ధి చెందుతోంది.

భౌగోళికం

[మార్చు]

ఇది 17°31′57″N 78°31′46″E / 17.532374°N 78.529446°E / 17.532374; 78.529446 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఇక్కడికి సమీపంలో గోల్ఫ్ ఎన్‌క్లేవ్, బాద్‌షాప్‌పేట్, ప్రకృతిక్ విహార్, హకీంపేట మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

రవాణా వ్యవస్థ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహదేవపూర్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[4] ఇక్కడికి సమీపంలో బొల్లారం రైల్వే స్టేషను ఉంది.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. హనుమాన్ దేవాలయం
  2. మసీదు-ఎ-మొహమ్మదియా
  3. మాస్జి-ఇ- షైజాది బేగం

విద్యాసంస్థలు

[మార్చు]
  1. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్
  2. నవ భారతి కాలేజ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్
  3. జిల్లా పరిషత్ హైస్కూల్
  4. అశ్విని గ్రామర్ హైస్కూల్
  5. లిటిల్ జెమ్స్ స్కూల్
  6. మోడల్ మిషన్ హైస్కూల్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 249, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
  2. "Andhra Pradesh / Hyderabad News : Sarma unhappy with Vambay homes". The Hindu. 2008-02-12. Archived from the original on 16 February 2008. Retrieved 2021-07-09.
  3. "Kowkoor, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 2021-07-09.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.

వెలుపలి లంకెలు

[మార్చు]