Coordinates: 17°29′35″N 78°28′46″E / 17.4930818°N 78.4794273°E / 17.4930818; 78.4794273

అల్వాల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్వాల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°29′35″N 78°28′46″E / 17.4930818°N 78.4794273°E / 17.4930818; 78.4794273
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా
మండల కేంద్రం అల్వాల్
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 42 km² (16.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 3,35,634
 - పురుషులు 1,68,831
 - స్త్రీలు 1,66,803
పిన్‌కోడ్ {{{pincode}}}

అల్వాల్ మండలం,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 9 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  10  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ అల్వాల్  గ్రామం/పట్టణ ప్రాంతం లోగడ రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అల్వాల్ పట్టణ ప్రాంతాన్ని (1+09) పది పట్టణ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 42 చ.కి.మీ. కాగా, జనాభా 335,634. జనాభాలో పురుషులు 168,831 కాగా, స్త్రీల సంఖ్య 166,803. మండలంలో 81,040 గృహాలున్నాయి.[5]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అల్వాల్
  2. లోతుకుంట
  3. దమ్మాయిగూడ
  4. మాచ బొల్లారం
  5. ఫర్జాన్‌గూడ
  6. అక్బర్‌జా
  7. తుర్కపల్లి
  8. కౌకూర్
  9. మహదేవపూర్
  10. యాప్రాల్‌

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-12-07.
  2. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]