మేడ్చల్ మండలం
Jump to navigation
Jump to search
మేడ్చల్ మండలం, తెలంగాణ రాష్ట్రం లోని మేడ్చల్ జిల్లాకు చెందిన మండలం.[1]
మేడ్చల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, మేడ్చల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°37′47″N 78°28′53″E / 17.6297°N 78.4814°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా |
మండల కేంద్రం | మేడ్చల్ |
గ్రామాలు | 26 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 188 km² (72.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 91,885 |
- పురుషులు | 46,710 |
- స్త్రీలు | 45,175 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 61.59% |
- పురుషులు | 72.30% |
- స్త్రీలు | 50.24% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో 3 నిర్జన గ్రామాలు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 91,885. జనాభాలో పురుషులు 46,710 కాగా, స్త్రీల సంఖ్య 45,175. మండలంలో 21,555 గృహాలున్నాయి.[3]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- శ్రీరంగవరం
- బండమాధరం
- నూతన్‌కల్
- మైసిరెడ్డిపల్లి
- కోనైపల్లి
- యెల్లంపేట్
- సోమారం
- రావల్‌కోల్
- అక్బర్జాపేట్
- షహజాదీగూడ
- ఆటెవెల్లి
- డబీర్‌పూర
- గిర్మాపూర్
- రైలాపూర్
- గౌడవెల్లి
- గుండ్లపోచంపల్లి
- కండ్లకోయి
- సీతరిగూడ
- మునీరాబాద్
- పూడూర్
- రాజ్ బొల్లారం
- ఘన్‌పూర్
- గోసాయిగూడ
- మేడ్చల్
గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణించబడలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.