ఘటకేసర్ మండలం
Jump to navigation
Jump to search
ఘటకేసర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
ఘటకేసర్ | |
— మండలం — | |
రంగారెడ్డి జిల్లా పటంలో ఘటకేసర్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో ఘటకేసర్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°26′58″N 78°41′07″E / 17.4494°N 78.6853°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండల కేంద్రం | ఘటకేసర్ |
గ్రామాలు | 21 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,88,380 |
- పురుషులు | 97,329 |
- స్త్రీలు | 91,051 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 70.57% |
- పురుషులు | 80.25% |
- స్త్రీలు | 60.17% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మండల జనాభా[మార్చు]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 1,88,380 - పురుషులు 97,329 - స్త్రీలు 91,051
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- ఘటకేసర్
- పోచారం
- ఇస్మాయిల్‌ఖాన్‌గూడ
- పడమటిసాయిగూడ
- యమ్నాంపేట్
- అన్నోజీగూడ
- కచ్వానిసింగారం
- ముటవల్లిగూడ
- ప్రతాపసింగారం
- కొర్రేముల్
- కొండాపూర్
- ఔషాపూర్
- అంకుషాపూర్
- మాధారం
- ఏదులాబాద్
- మర్రిపల్లిగూడ
- నారెపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016