Coordinates: 17°25′49″N 78°42′25″E / 17.43032°N 78.70707°E / 17.43032; 78.70707

మర్రిపల్లిగూడ (ఘటకేసర్ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్రిపల్లిగూడ
—  రెవిన్యూ గ్రామం  —
మర్రిపల్లిగూడ is located in తెలంగాణ
మర్రిపల్లిగూడ
మర్రిపల్లిగూడ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°25′49″N 78°42′25″E / 17.43032°N 78.70707°E / 17.43032; 78.70707
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం ఘటకేసర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్08720

మర్రిపల్లిగూడ,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలంలోని గ్రామం.[1]

భౌగోళికం[మార్చు]

మర్రిపల్లిగూడకు తూర్పు వైపు బీబీనగర్ మండలం, దక్షిణం వైపు హయాత్‌నగర్‌ మండలం, ఉత్తరం వైపు కీసర మండలం, తూర్పు వైపు పోచంపల్లి మండలం ఉన్నాయి.[2]

రవాణా వ్యవస్థ[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహదేవపూర్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[3] ఇక్కడికి సమీపంలో ఘటకేసర్ రైల్వే స్టేషను ఉంది.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  1. సాయిబాబా దేవాలయం
  2. హనుమాన్ దేవాలయం
  3. శ్రీ గంగా శివాలయం
  4. మసీదు -ఇ- కుతుబ్ సాహి
  5. మస్జిద్ ఇ బిలాల్

విద్యాసంస్థలు[మార్చు]

  1. మేఘా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్
  2. ఒమేగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ
  3. కృష్ణ మూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్
  4. మస్జిద్ ఇ జహేదా
  5. విద్యా కిరణ్ పాఠశాల
  6. పుడమి స్కూల్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Marpallyguda Village". www.onefivenine.com. Retrieved 2021-07-08.
  3. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.

వెలుపలి లింకులు[మార్చు]