బస్సు
స్వరూపం
(బస్సులు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బస్సు (బహువచనం: బస్సులు). 'బస్' అనే పదానికి మూలం లాటిన్ పదం 'ఆమ్నిబస్' అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు డ్రైవరు, ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు కండక్టరు వుంటారు.
చరిత్ర
[మార్చు]ఆమ్నిబస్ అనునది ప్రజల ప్రయాణానికి సంబంధించిన రవాణావిధానం. 1826లో పరాసుదేశం లోని "నాంటెస్"లో ఒక పదవీ విరమణ పొందిన సైనికాధికారి "స్టానిస్లస్ బౌడ్రి" అనునతను బస్సు సర్వీసు ప్రారంభించాడు. ఈ బస్సు ఇతని పిండిమరలోని మిగులు "వేడి"ని ఉపయోగించి నడిచేది. దీనిని "ప్రజలందరికీ వాహనం" అని నామకరణం చేశాడు.