కాప్రా మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాప్రా మండలం
కాప్రా మండలం is located in Telangana
కాప్రా మండలం
కాప్రా మండలం
తెలంగాణలో కాప్రా మండల స్థానం
కాప్రా మండలం is located in India
కాప్రా మండలం
కాప్రా మండలం
కాప్రా మండలం (India)
నిర్దేశాంకాలు: 17°29′14″N 78°34′43″E / 17.48722°N 78.57861°E / 17.48722; 78.57861Coordinates: 17°29′14″N 78°34′43″E / 17.48722°N 78.57861°E / 17.48722; 78.57861
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్
భాషలు
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్040
వాహనాల నమోదు కోడ్TS-08

కాప్రా మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెందిన మండలం.[1]ఇది కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది.మండల ప్రధాన పరిపాలనా కేంద్రం కాప్రా పట్టణం.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ కాప్రా  గ్రామం రంగారెడ్డి జిల్లా, మల్కాజిగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని ఘటకేసర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కాప్రా గ్రామాన్ని (1+02) మూడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,కీసర రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]