కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,42,245
  • ఓటర్ల సంఖ్య [1] (ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :3,62,057

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జయప్రకాశ్ నారాయణ లోక్‌సత్తా పార్టీ నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ
2014 మాధవరం కృష్ణారావు తె.దే.పా జి.పద్మారావు తె.రా.స

2014 ! సంవత్సరం 2014 ! గెలుపొందిన సభ్యుడు మాధ‌వ‌రం కృష్ణారావు ! పార్టీ తెలుగుదేశం ! ప్రత్యర్థి గొట్టిముక్క‌ల ప‌ద్మారావు ! ప్రత్యర్థి పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి |- bgcolor="#87cefa"

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.