మూడుచింతలపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూడుచింతలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా చెందిన మండలం.[1]2016 లో జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ గ్రామం షామీర్‌పేట మండలంలో ఉంది.ఆ తరువాత ఈ గ్రామం ప్రధాన కేంద్రగా మూడుచింతలపల్లి మండలంగా షామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలను విడగొట్టి కొత్త మండలంగా ఏర్పాటైంది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. మూడుచింతలపల్లి
 2. లింగాపూర్
 3. ఉద్దేమర్రి
 4. ఉషార్‌పల్లి
 5. కేశవరం
 6. నాగిసెట్టిపల్లి
 7. కొల్తూర్
 8. నారాయణపూర్
 9. పోతారం
 10. అనంతారం
 11. లక్ష్మాపూర్
 12. అద్రాస్‌పల్లి
 13. ఎల్లగూడ
 14. జగ్గంగూడ
 15. సంపనబోలు
 16. కేశ్వాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. "నూతన మండలంగా మూడుచింతలపల్లి".
 2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 29, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  

వెలుపలి లంకెలు[మార్చు]