మహదేవపూర్ (అల్వాల్)
Appearance
మహదేవపూర్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
అల్వాల్ | హైదరాబాదు |
తాలుకా | కుత్బుల్లాపూర్ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500055 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి |
శాసనసభ నియోజకవర్గం | కుత్బుల్లాపూర్ |
పట్టణ ప్రణాళికా సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
మహదేవపూర్ తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంకు చెందిన పట్టణ ప్రాంతం.[1]
భౌగోళికం
[మార్చు]నరసింహ బస్తీ, గాజులరామారం, ప్రకాశం పంతులు నగర్, శ్రీ బాలాజీ లేఅవుట్, గురు గోవింద్ నగర్ మొదలైనవి మహదేవపూర్ గ్రామానికి సమీపంలో ఉన్నాయి.[2]
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహదేవపూర్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[3] ఇక్కడికి సమీపంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషను, భరత్ నగర్ రైల్వే స్టేషనులు ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- సాయిబాబా దేవాలయం
- మాతా యోగ అన్నపూర్ణేశ్వరి దేవాలయం
- దుర్గమ్మ దేవాలయం
- మసీదు ఇ ఖుబా
- మసీదు రహమానియా
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 249, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "Mahadevpur Colony Locality". www.onefivenine.com. Retrieved 2021-07-09.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.