రాష్ట్రపతి రోడ్డు (హైదరాబాదు)
Appearance
రాష్ట్రపతి రోడ్డు[1] | |
---|---|
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ హైదరాబాదు మహానగరపాలక సంస్థ, హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ | |
పొడవు | 1.16 కి.మీ. (0.72 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
దక్షిణ చివర | సర్దార్ పటేల్ రోడ్డు |
బోయిగూడ, రాణిగంజ్, శివాజీ నగర్, కలసిగూడ | |
ఉత్తర చివర | టాంక్ బండ్ |
ప్రదేశము | |
States | తెలంగాణ |
రాష్ట్రపతి రోడ్డు (పి.వి. నరసింహారావు రోడ్డు) అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. సర్దార్ పటేల్ రోడ్డు - ట్యాంక్ బండ్ రోడ్లను ఈ రాష్ట్రపతి రోడ్డు కలుపుతోంది.[2]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో జీరా, కర్బలా మైదాన్, రాణిగంజ్, బొల్లారం నగర్, గాంధీ నగర్, హైదర్‌బస్తీ, సికింద్రాబాద్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]సికింద్రాబాద్‌లో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటైన రాష్ట్రపతి రోడ్డు సమీపంలో సిఎంఆర్, చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ వంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. క్లాక్ టవర్ అనే షాపింగ్ ఆర్కేడ్ కూడా ఉంది.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుండి రవాణా సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలో జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను, సికింద్రాబాదు రైల్వేస్టేషను ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- స్వామినారాయణ దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- మస్జిద్-ఎ-సికందర్
- మస్జిద్-ఇ-సయ్యద్ వలీ
విద్యాసంస్థలు
[మార్చు]- జాహ్నవి జూనియర్ & డిగ్రీ కళాశాల
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
- జైన్ ఇంటర్నేషనల్ స్కూల్
- సెయింట్ జోసెఫ్ స్కూల్
మూలాలు
[మార్చు]- ↑ Suares, Coreena (11 May 2019). "British link to Secunderabad roads still resonates" (in ఇంగ్లీష్). Deccan Chronicle. Retrieved 2022-10-06.
- ↑ India, The Hans (19 September 2015). "Rashtrapati Road" (in ఇంగ్లీష్). The Hans India. Retrieved 2022-10-06.
- ↑ "Rashtrapati Road, Hyderbasthi, Rani Gunj, Secunderabad Locality". www.onefivenine.com. Archived from the original on 2022-05-22. Retrieved 2022-10-06.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-09-24.