వినాయక నగర్
స్వరూపం
వినాయక నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500056 |
Vehicle registration | టిఎస్-08 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
వినాయక నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని నేరెడ్‌మెట్ సమీపంలోని ఒక ప్రాంతం, వార్డు.[1][2] ఇది మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన మల్కాజ్‌గిరి మండల పరిధిలోకి, హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 137లో ఉంది.[3]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో గచ్చిబౌలి, కొండపూర్, నానక్‌రామ్‌గూడ, జూబ్లీ గార్డెన్స్, శ్రీలక్ష్మీ నగర్, వినయ్ నగర్ కాలనీ, పప్పలగూడ, సంతోష్ నగర్, జై హింద్ నగర్, ధోబిఘాట్ రోడ్, వినయ్‌నగర్, మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మినాయక నగర్ మీదుగా సికింద్రాబాదు, విఎస్‌టి, గచ్చిబౌలి, విబిఐటి, రాంనగర్, అపురూపకాలనీ, మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[5] ఇక్కడికి సమీపంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషను, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను ఉన్నాయి.
ప్రార్థనా స్థలాలు
[మార్చు]- శ్రీ కనకదుర్గ దేవాలయం
- పోచమ్మ దేవాలయం
- షిర్డీ సాయిబాబా దేవాలయం
- మసీదు-ఎ-అమీనా కలీమి
- మసీదు ఇ హఫీజియా
విద్యాసంస్థలు
[మార్చు]- హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ
- ఆంధ్ర బ్యాంక్ స్టాఫ్ కాలేజీ
- యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్
- శివశివానీ పబ్లిక్ స్కూల్
- ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
- శ్రీవిద్యాకేతేన్ ఇంటర్నేషనల్ స్కూల్
మూలాలు
[మార్చు]- ↑ AuthorTelanganaToday. "Neredmet youngsters organise distribution drives". Telangana Today. Retrieved 2021-01-30.
- ↑ "Vinayak Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-30.
- ↑ "Vinayak Nagar Colony Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.