Coordinates: 17°25′40″N 78°30′53″E / 17.4277°N 78.5148°E / 17.4277; 78.5148

మైలార్‌గడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైలార్‌గడ్డ
సమీపప్రాంతం
మైలార్‌గడ్డ is located in Telangana
మైలార్‌గడ్డ
మైలార్‌గడ్డ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
మైలార్‌గడ్డ is located in India
మైలార్‌గడ్డ
మైలార్‌గడ్డ
మైలార్‌గడ్డ (India)
Coordinates: 17°25′40″N 78°30′53″E / 17.4277°N 78.5148°E / 17.4277; 78.5148
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyసికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 061
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థసికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు

మైలార్‌గడ్డ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] సికింద్రాబాదుకు శివారు ప్రాంతంగా ఉంది. సికింద్రాబాద్ స్టేషను నుండి అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ మైలార్‌గడ్డ, మధ్యతరగతి ప్రజల నివాసప్రాంతంగా ఉంది.[2]

సమీప ప్రాంతాలు[మార్చు]

ఇక్కడికి సమీపంలో చిలకలగూడ, పద్మారావు నగర్, సీతాఫల్‌మండి, నామాలగుండు, డేటా కాలనీ, కేశవ్ నగర్ కాలనీ, వాకర్ టౌన్, బాబన్ బస్తీ, అనురాధ రెసిడెన్సీ, ఇందిరా నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మైలార్‌గడ్డ మీదుగా సికింద్రాబాద్, కోఠి, చార్మినార్, లంగర్‌హౌస్, ఇసిఐఎల్ బస్ స్టేషను వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడికి సమీపంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషను, సీతాఫల్‌మండి రైల్వే స్టేషనులు ఉన్నాయి.[5]

ప్రార్థనా స్థలాలు[మార్చు]

  1. సాయిబాబా దేవాలయం
  2. హనుమాన్ దేవాలయం
  3. అయ్యప్ప దేవాలయం
  4. శ్రీ కనకదుర్గ దేవాలయం
  5. మసీదు-ఎ-అక్సా
  6. మసీదు ఇహ్ అబూబకర్
  7. జామియా మసీదు

విద్యాసంస్థలు[మార్చు]

  1. రైల్వే డిగ్రీ కళాశాల
  2. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్
  3. సిట్రస్ ఏవియేషన్
  4. ఎంఎస్ క్రియేటివ్ స్కూల్
  5. ఓం సాయినికేతన్ స్కూల్
  6. అమరావతి గ్రామర్ స్కూల్
  7. జాన్సన్ గ్రామర్ స్కూల్

మూలాలు[మార్చు]

  1. "Mylargadda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-29.
  3. "Mylarguda Main Road, Mylargadda, Padmarao Nagar, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-29.
  5. "Secunderabad Jn Railway Station (SC) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com. Retrieved 2021-01-29.