Jump to content

సైఫాబాద్

సైఫాబాద్
సైఫాబాద్ is located in Telangana
సైఫాబాద్
సైఫాబాద్
Location within Telangana
సైఫాబాద్ is located in India
సైఫాబాద్
సైఫాబాద్
Location within India
Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
 • DensityLua error in package.lua at line 80: module 'Module:ConvertIB/data' not found.
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30
పిన్ కోడ్
500029
Vehicle registrationటి.ఎస్

సైఫాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని ప్రధాన ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన సైఫాబాద్ ప్యాలెస్, [1] రవీంద్రభారతి కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి..

వ్యాపారకేంద్రం

[మార్చు]

ఇక్కడ అనేక వ్యాణిజ్య దుకాణాలు ఉన్నాయి. చుట్టుపక్కల నివాసితులకు కావలసిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది.

రవీంద్రభారతి

రవాణా వ్యవస్థ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సైఫాబాద్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి దగ్గరలోనే లక్డి కా పూల్ రైల్వే స్టేషను కూడా ఉంది.

కార్యాలయాలు

[మార్చు]
  1. రవీంద్రభారతి
  2. బెల్లా విస్టా
  3. విద్యుత్ సౌధ
  4. ఈనాడు
  5. ఛీప్ ఇంజనీర్ ఆఫీసు
  6. పౌర సరఫరా భవన్
  7. టెలిఫోన్ భవన్
  8. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
  9. పబ్లిక్ గార్డెన్స్
  10. హాకా భవన్[2]

పాఠశాలలు

[మార్చు]
  1. మౌలానా ఆజాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
  2. హోలీ మేరీ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
  3. రహ్మానియా ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
  4. రాక్ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఏ.సి. గార్డ్స్
  5. మజీదియా బాలికల ఉన్నత పాఠశాల, సైఫ్యాబాద్ లైన్స్
  6. శిశు సదన్, సైఫాబాద్ లైన్స్

ఇతర వివరాలు

[మార్చు]

రాజమాత మాసాహెబా (ఖానం ఆఘా) సైఫాబాద్ పరిసరాల ప్రాంతాల్లో తాగునీటి కోసం చెరువును కట్టించింది. దీన్నే మాసాహెబ్ ట్యాంక్ (మాసబ్ ట్యాంక్) అని పిలుస్తున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ సాక్షి, ఫీచర్స్ (5 October 2014). "సైఫాబాద్ ప్యాలెస్". Archived from the original on 3 March 2019. Retrieved 3 March 2019.
  2. ↑ టీన్యూస్ (25 August 2018). "మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా". Archived from the original on 25 September 2018. Retrieved 25 September 2018.
  3. ↑ నమస్తే తెలంగాణ (17 October 2017). "కుతుబ్‌షాహీల పాలన-విశేషాలు". Archived from the original on 25 September 2018. Retrieved 25 September 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=సైఫాబాద్&oldid=4149845" నుండి వెలికితీశారు