ఉందానగర్
ఉందానగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
కాలమానం | UTC+5:30 (భారత కాలమానం) |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | టిఎస్ |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జాలస్థలి | telangana |
ఉందానగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదు సమీపంలో ఉన్నా ఈ ఉందానగర్, హైదరాబాదు - బెంగుళూరు జాతీయ రహదారిపై రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1][2] ఇక్కడ ఉందా సాగర్ ఉంది.
విస్తీర్ణం - జనాభా[మార్చు]
ఉందానగర్ ప్రాంతం 1.26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 3,386 మంది జనాభా ఉండగా, అందులో 1726 మంది పురుషులు, 1660 మంది స్త్రీలు ఉన్నారు.[3]
సమీప ప్రాంతాలు[మార్చు]
ఇక్కడికి సమీపంలో శంషాబాదు, బొల్లారం, బుద్వేల్, మధువన్ కాలనీ, రహీంపురా, లక్ష్మీగూడ, పెద్దమంగళారం, నాగిరెడ్డిగూడ, బాకారం జాగీర్, మేడిపల్లి, ఫిరంగి నాలా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా[మార్చు]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉందానగర్ మీదుగా ఫలక్ నుమా, అఫ్జల్‌గంజ్, సికింద్రాబాదు, నాంపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడ ఉందానగర్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ "Why Hyderabad Metro will chug to airport along IT corridor". The New Indian Express. Retrieved 2021-02-09.
- ↑ "Metro in place, MMTS extension planned to Hyderabad airport dropped". The New Indian Express. Retrieved 2021-02-09.
- ↑ "Umdanagar Locality". geoiq.io. Retrieved 2021-02-09.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-09.
{{cite web}}
: CS1 maint: url-status (link)