ఉందానగర్ రైల్వేస్టేషన్

వికీపీడియా నుండి
(ఉందానగర్ రైల్వేస్టేషన్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉందానగర్ రైల్వేస్టేషన్‌
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationఉందానగర్, హైదరాబాదు, తెలంగాణ
భారతదేశం
Elevation523 మీటర్లు (1,716 అ.)
ఫ్లాట్ ఫారాలు2[1]
ఇతర సమాచారం
స్టేషను కోడుUR[2]
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు సికింద్రాబాదు డివిజన్
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఉందానగర్ రైల్వేస్టేషన్‌, హైదరాబాదులోని ఒక రైల్వే స్టేషను. ఇది హైదరాబాదు-బెంగుళూరు జాతీయ రహదారిపై, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇది కాచిగూడ - బెంగళూరు రైలుమార్గములో కాచిగూడకు సమీపములో ఒక రైల్వేస్టేషను. మూడు ఫ్లాట్ఫార్మ్స్ తో ఉన్న ఈ స్టేషన్ ద్వారా 22 రైళ్ళు ప్రతి రోజు వెళుతూ ఉంటాయి. ఉందానగర్ స్టేషన్ నుంచి ప్రతిరోజు ఏడు రైళ్ళు బయలుదేరతాయి.[3] [4] సామాన్య ప్రజానీకం ఇప్పటికి శంషాబాద్ స్టేషన్ అని అంటారు . ప్రస్తుతము బ్రాడ్గేజి మార్గముగా ఉన్న ఈ మార్గమును రైల్వే శాఖ వారు డబ్లింగ్, విద్యుత్కీకరణ మార్గముగా తీర్చిదిత్తున్నారు. దీనితో రైళ్ల వేగం పెరగడమే గాక ఈ మార్గం ద్వారా నిత్యం ప్రయాణం చేసే వారికి సమయము కలిసి రావడము,మరికొన్ని కొత్త రైళ్ళు రావడానికి ఆస్కారం ఉన్నది[5] ఇక్కడనుండి సికింద్రాబాదు, ఫలక్ నుమా ప్రాంతాలకు యమ్.యమ్.టి.యస్ సదుపాయము ఉన్నది.

మూలాలు

[మార్చు]
  1. "Lakdikapul Station – 58 Train Departures SCR/South Central Zone – Railway Enquiry". India Rail Info. Retrieved 22 April 2018.
  2. "Indian Railways Station Codes List". IRFCA. Archived from the original on 23 ఏప్రిల్ 2018. Retrieved 22 April 2018.
  3. Chowdhury, Soumik. "Umdanagar Railway Station Map/Atlas SCR/South Central Zone - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 2021-02-02.
  4. "Umdanagar Railway Station (UR) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com. Retrieved 2021-02-02.
  5. "South Central Railway". scr.indianrailways.gov.in. Retrieved 2021-02-02.